అటవీ ప్రాంతాల్లో ఉండే రైతులు, సామాన్య ప్రజలకు కొన్ని ప్రత్యేకంగా సూచనలు చేసినట్టు సోమవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే పొలాల్లో పొలం పనులు చూసుకోవాలని సలహానిచ్చారు. శాసనమండలిలో పలువురి సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మాట్లాడారు. మ్యాన్, యానిమల్ కాన్ఫ్లిట్ లో చనిపోయిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.