వరంగల్ లో మాజీ మంత్రి ఎర్రబెల్లి హాట్ కామెంట్స్

61చూసినవారు
దీక్ష దివాస్ సందర్భంగా వరంగల్ లో కెసిఆర్ చిత్రపటానికి శుక్రవారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొని మాట్లాడుతూ. కేసీఆర్ వృద్ధప్య పింఛన్లు 200 నుండి 2000కు పెంచాడు, కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, రైతుబీమా, రైతుబంధు లాంటి మంచి పథకాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. తెలంగాణ ఇచ్చింది మేమే అని, సిగ్గు ఉండాలి అనడానికి, తెలంగాణకు గాంధీ కెసిఆర్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్