వరంగల్ నగరంలో ఎస్2 మాల్ లో ఉన్నా లేట్ నైట్ షాప్ నిర్వాహకులకు ఘరానా బురిడీ కొట్టించాడు. తన టాలెంట్ చూపి షాపు యజమానినీ మోసం చేశాడు. సాంకేతికతను ఉపయోగించి ఫేక్ ఫోన్ పేతో డబ్బు చెల్లించి షాప్ వారిని మోసం చేశాడు.
తీరా చూస్తే షాప్ వారి ఖాతాలో డబ్బు జమ కాలేదు. శనివారం విషయం ఆలస్యంగా గమనించిన యజమాని లబోదిబోమంటు పోలీసులను ఆశ్రయించాడు.