వరంగల్: ట్రాఫిక్ సిబ్బందికి ఉచిత కంటి పరీక్షలు

71చూసినవారు
వరంగల్ ట్రాఫిక్ పోలీసు వారి ఆధ్వర్యంలో శనివారం డా. అగర్వాల్ ఐ హాస్పిటల్ ద్వారా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, డా. ప్రధాన్ పాల్గొన్నారు. ఏసీపీ మాట్లాడుతూ ఈ మెడికల్ క్యాంప్ ను మన ట్రాఫిక్ సిబ్బంది అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్