హనుమకొండ: గోకుల్ నగర్ జంక్షన్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

85చూసినవారు
హనుమకొండ పట్టణంలోని అత్యంత రద్దీగా ఉండే గోకుల్ నగర్ జంక్షన్ అభివృద్ధిపై మరియు అక్కడి మౌలిక సదుపాయాల నిర్వహణపై సోమవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, నగర కమిషనర్ అశ్విని తనాజీ వాకడే కలిసి ప్రత్యేకంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు జంక్షన్ ప్రాంతాన్ని, అక్కడి నుంచి రాజాజీ నగర్ వరకు వున్న ప్రధాన రహదారి ఇరువైపులా ప్రవహిస్తున్న డబుల్ డ్రైనేజీలను తదితర అంశాలను సమీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్