వరంగల్ నుండి కొండగట్టు వరకు హనుమాన్ స్వాముల పాదయాత్ర

50చూసినవారు
వరంగల్ నగరంలోని శంభునిపేట ధూపకుంట రోడ్డు లోని శ్రీ కార్యసిద్ధి హనుమాన్ దేవాలయం నుండి కొండగట్టు వీర హనుమాన్ దగ్గరికి శనివారం సాయంత్రం ఆంజనేయ స్వామి మాలదారులు పాదయాత్రగా బయలుదేరి వెళ్లారు. వీరికి నగర ప్రజలు స్వాగతం పలుకుతూ.. జై శ్రీరామ్ జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్