హాసన్ పర్తి: ప్రజా సమస్యలఫై సీపీఎం సర్వే

79చూసినవారు
హాసన్ పర్తి: ప్రజా సమస్యలఫై సీపీఎం సర్వే
హాసన్ పర్తి మండలం భీమవరం గ్రామంలో ప్రజా సమస్యలఫై సీపీఎం ఆధ్వర్యంలో మండల కమిటీ సభ్యులు సుమన్ ఆదివారం సర్వే చేయ్యడం జరిగింది. ఈ సర్వేలో గ్రామ ప్రజలు ప్రభుత్వం ఫై అసంతృప్తి తెలియజేశారు. 6 గ్యారంటీలను అమలు చేయలేదని, తక్షణమే ప్రభుత్వం స్పందించి అర్హులైన వారికి పథకాలు అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సభ్యులు తిరుపతి, రమణారెడ్డి, రమేష్, సుధాకర్, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్