భార్యను చంపి భర్త ఆత్మహత్య

68చూసినవారు
భార్యను చంపి భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన వరంగల్లో చోటుచేసుకుంది. వరంగల్ లేబర్ కాలనీకి చెందిన మంద కుమార్, అతని భార్య స్వప్నను రోకలి బండతో తలపై మోదీ హత్య చేశాడు. స్వప్న మరణించిన విషయం తెలుసుకుని తర్వాత కుమార్ కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారని మంగళవారం మిల్స్ కాలనీ సిఐ మల్లయ్య తెలిపారు. వారికి కొంత కాలంగా చిన్న చిన్న గొడవలు అవుతువుండేవని క్షణికావేశం లో కొట్టడంతో చనిపోయిందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్