వరలక్ష్మి వ్రతం చేస్తే సుఖ సంతోషాలతో ఉంటారు

74చూసినవారు
ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో ఆ దేశాలు సస్యశ్యామలంగా ఉంటాయని వరంగల్ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ అర్చకులు లక్ష్మణమూర్తి అన్నారు. పూర్వం అమ్మవారు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీకి కలలో కనబడి వరలక్ష్మి వ్రతం చేస్తే సుఖ సంతోషాలు సౌభాగ్యాలతో ఉంటావని అనడంతో ఆ బ్రాహ్మణి స్త్రీ ఆనాడు వరలక్ష్మీ వ్రతం ఆచరించింది. అదే ఆనవాయితీగా ఇప్పటివరకు ప్రతి శ్రావణమాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నిర్వహిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్