కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి

77చూసినవారు
కీటక జనిత వ్యాధులను నియంత్రించాలి
వరంగల్ డిఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ జిల్లాలోని డిప్యూటీ డిఎం&హెచ్వోలు, ప్రోగ్రాం ఆఫీసర్లు, అన్ని పట్టణ, గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ఆఫీసర్లతో జూమ్ మీటింగ్ ద్వారా కీటక జనిత వ్యాధులు, సీజనల్ వ్యాధులపై గురువారం సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని డివిజన్ల వారీగా నమోదైన డెంగ్యూ కేసుల వివరాలు తెలుసుకొని వారు చేపడుతున్న డెంగ్యూ వ్యాధి నివారణ కార్యక్రమాలను సమీక్షించారు.

సంబంధిత పోస్ట్