పారిశుద్ధ్య వాహనాలను నిలపడానికి పార్కింగ్ స్థలాన్ని గుర్తించాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులకు సూచించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణ రోడ్ లో నిలిపిన వాహనాలను చూసి. ఇది బల్దియా కార్యాలయమ లేక పార్కింగ్ స్తలమ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ్య వాహనాలను నిలపడానికి పార్కింగ్ ప్రాంతాలను గుర్తించాలని ఇందుకోసం బల్దియా సమీపంలోని అనువైన ప్రదేశాలను గుర్తించాలన్నారు.