వరంగల్ తూర్పు జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్ రూములు ఇవ్వకపోవడంతో 3వ రోజు బుధవారం జర్నలిస్టులు నిరాహార దీక్ష చేపట్టారు. మొదటగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని మహాత్మా గాంధీ విగ్రహానికి, అనంతరం ఎంజిఎం జంక్షన్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.