కాజీపేట: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

53చూసినవారు
కాజీపేట: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
హన్మకొండ జిల్లా కాజీపేట మండలం మడికొండ నవోదయ విద్యానికేతన్ లో 1993 -94 సంవత్సరం 7వ తరగతి బ్యాచ్ బుధవారం ఆత్మీయ సమ్మెళనం నిర్వహించుకున్నారు. వారు 31 సంవత్సరాల తర్వాత నవోదయ విద్యానికేతన్ లో అందరూ ఓ చోట కలుసుకున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు భూపాల్ రెడ్డి, పద్మ, ఉపేంద్ర, కట్టయ్య, నిరంజన్, రాము ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్