రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు మేరకు వరంగల్ పోలీస్ కమిషనర్ క్రైమ్ విభాగం నూతంగా ఏసీపీగా నియమించబడిన కిరణ్ కుమార్ శనివారం సాయంత్రం క్రైమ్స్ ఏసీపీ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏసీపీ కిరణ్ కుమార్ ను అధికారులు సిబ్బంది కలుసుకొని అభినందనలు తెలియజేశారు.