లారీ అదుపుతప్పి విద్యుత్ స్థంభం ధ్వంసం డి

55చూసినవారు
వరంగల్లో ఓ లారీ అదుపు తప్పి డివైడర్ ఎక్కి విద్యుత్ స్తంభాన్ని ధ్వంసం చేసింది. ఖమ్మం వెళ్లే బైపాస్ రహదారి ఉర్సుగుట్ట సమీపంలో ఆర్ జె14 జిఓ4736 నంబర్ గల లారీ బుధవారం తెల్లవారుజామున టైర్ పెలి పోవడంతో రహదారి డివైడర్ ఎక్కి విద్యుత్ స్తంభాలను ధ్వంసం చేసుకుంటూ ముందుకెళ్లింది. ఈ సంఘటనలో డివైడర్ మధ్యలో ఉన్నటువంటి విద్యుత్ స్తంభాలు ధ్వంసం అయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్