300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు

75చూసినవారు
300 మంది విద్యార్థులకు వైద్య పరీక్షలు
అంటూ వ్యాధులు ప్రబలి అనారోగ్యంకు గురవుతున్న విద్యార్థులు శుభ్రంగా ఉండాలని కార్పొరేటర్ మరుపల్ల రవి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా కరీమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించిన సందర్భంగా విద్యార్థులు జ్వరంతో బాధపడుతున్నారని ఉపాధ్యాయులు తెలుపగా వెంటనే మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. బుధవారం ఎస్ఆర్ఆర్ తోట ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో 300 మంది విద్యార్థులను పరీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్