నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి

61చూసినవారు
వరంగల్ శాకరాసికుంటలో నూతన బొడ్రాయి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ సోమవారం పాల్గొన్నారు. వేదపండితుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బొడ్రాయి ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. కమిటి, ఏర్పాట్లను చక్కగా చేసిందని మంత్రి అభినందించారు. అమ్మవారి దయ ప్రజలందరి పై వుండాలనీ, అందరి జీవితాలు సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వెలుగొందాలని మంత్రి ఆకాంక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్