మహిళ పాలిటెక్నిక్ లో నూతన హాస్టల్ నిరూపయోగం

76చూసినవారు
వరంగల్ ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో ఎస్సి ఎస్టీ నిధులతో నిర్మించిన మహిళా హాస్టల్ నిరుపయోగం గా మారింది. ప్రత్యేక నిధులతో అత్యాధునికంగా నిర్మించిన కొత్త భవనం సిద్ధంగా ఉండగా శిథిలావస్థకుచేరిన పాత హాస్టల్ నే వినియోగించడం వల్ల విద్యార్థినుల అడ్మిషన్లు తగ్గాయి. వసతి గృహం వినియోగంపట్ల చేస్తున్న నిర్లక్ష్యం గురించి ప్రశ్నించిన వారిపై కళాశాల ప్రిన్సిపాల్ రాంప్రసాద్, సతీష్ దౌర్జన్యం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్