వరంగల్‌: పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా నూతన సంవత్సర సంబురాలు

63చూసినవారు
వరంగల్‌: పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా నూతన సంవత్సర సంబురాలు
నూతన సంవత్సర వేడుకలను వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌లో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం పోలీసులు, వివిధ రంగాలకు చెందిన అధికారులు, ప్రజలు, పాఠశాల చిన్నారులు, మీడియా ప్రతినిధులు పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయమునకు చేరుకున్నారు. ఈ సందర్బంగా పోలీస్‌ కమిషనర్‌ అంబర్ కిషోర్ ఝా ముందుగా డీసీపీలు, అదనపు డీసీపీలతో కల్సి కేక్‌ కట్‌ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్