నేడు వరంగల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం

76చూసినవారు
నేడు వరంగల్లో విద్యుత్తు సరఫరాలో అంతరాయం
వరంగల్ శంభునిపేట, గాంధీనగర్, ఓసిటీ విద్యుత్తు ఉపకేంద్రాల పరిధిలో శనివారం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని డీఈ మల్లికార్జున్ పేర్కొన్నారు. మరమ్మతుల కారణంగా ఓసిటీ, ఎస్ ఆర్ నగర్, క్రిస్టియన్ కాలనీ, గాంధీనగర్, ఎల్ఐసీ ఆఫీస్, శంభునిపేట ఏరియాల్లో సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్