వన భోజనాలకు సిద్ధం

58చూసినవారు
వన భోజనాలకు సిద్ధం
ఈ ఆషాడమాసంలో ఖిలవరంగల్ పడమర కోట, కుమ్మరి కుంట, కనక దుర్గమ్మ గుడి ఏరియాకి ప్రజలు వన బోజనాలకు వెళుతారు. ప్రజల సౌకర్యార్ధం చేతి పంపును రిపేర్ చేయించి, దారికి ఇరువైపులా ఉన్న ముళ్ల చెట్లను బుధవారం తొలిగించి క్లినింగ్ చేయించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, నాయకులు మేకల ఎల్లయ్య, గద్దల రాంబాబు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్