వరంగల్: గంజాయి మత్తులో అర్చకుడిపై దాడి

61చూసినవారు
వరంగల్ దేశాయిపేట లక్ష్మీ మెగా టౌన్షిప్ ముందు ఉన్న సాయిబాబ టెంపుల్ లో పనిచేస్తున్న పూజారి, ఆదివారం గుడికి వెళ్తున్న క్రమంలో, సీకేఎం కళాశాల వద్ద, లక్ష్మీపురంకు చెందిన వ్యక్తి, గంజాయిమత్తులో పూజారి వాహనం ఆపి, పూజారిపై దాడికి పాల్పడి, తన సెల్ ఫోన్ లాక్కొని పగులగొట్టాడు. గొడవను గమనించిన స్థానికులు యువకుడిని ఆపి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంబంధిత పోస్ట్