ప్రజావాణి అర్జీలకు ముందు ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్

52చూసినవారు
ప్రజావాణిలో స్వీకరించిన ఆర్జీలకు ముందు ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పరిష్కరించాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వీకరించారు. ప్రజావాణిలో మొత్తం దరఖాస్తులు 149 రాగా వాటిని సంబంధిత శాఖల అధికారులకు ఎండార్స్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్