రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. నేడు (జూన్ 10), బుధవారం (జూన్ 11) కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్షాలు కురుస్తాయంది. వరగంల్, భూపాలపల్లి, జనగాం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయన్నారు. ఎల్లో అలర్ట్ జారీ చేసింది.