రంగశాయిపేట కాలేజికి అధ్యాపకులు కావాలి

76చూసినవారు
రంగశాయిపేట కాలేజికి అధ్యాపకులు కావాలి
వరంగల్ రంగశాయిపేట్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు భోధించుటకు కాంట్రాక్ట్ లెక్చరర్ నియమకానికి విద్యాశాఖ కమిషనర్ అనుమతి ఇచ్చింది. యుజిసి. నిభందనల ప్రకారము పీజీ లో 55% మార్కులు, ఎస్సీ, ఎస్టీ 50% మార్కులు కల్గి వుండాలి. నెట్, సెట్, స్లేట్, పిహెచ్. డి. అర్హత గలవారికి ప్రాధాన్యత ఇవ్వబడును. అభ్యర్థులు జూలై 3వ తేదీన నేరుగా రావాలని ప్రిన్సిపల్ శ్రీనివాస్ శనివారం తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్