మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే: మంత్రి

78చూసినవారు
మహిళా సాధికారతకు పర్యాయపదం సావిత్రీబాయి ఫూలే అని మంత్రి కొండా సురేఖ అన్నారు. శుక్రవారం సావిత్రీబాయి ఫూలే 194వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని వారి నివాసంలో పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. మహిళల పై తీవ్ర అణచివేత, వివక్ష కొనసాగుతున్న ఆ కాలంలోనే మహిళలకు విద్య కోసం, స్త్రీజాతి విముక్తి కోసం పోరాడి ధీరవనితగా సావిత్రీబాయి ఫూలే ఖ్యాతిగడించారని మంత్రి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్