వరంగల్లో డ్రైవింగ్ చేసే మైనారాలను శుక్రవారం జువెనల్ కోర్టులో హాజరుపర్చగా ఒకరోజు బాలల అబ్జర్వేషన్ హోమ్ కి పంపారు. ఇకపై వాహనాలు నడిపే మైనర్లను పట్టుకుని ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కోర్ట్ ముందు మైనర్, వారి తల్లిదండ్రులను హాజరు పరచడం జరుగుతుందనీ వరంగల్ ట్రాఫిక్ సీఐ శ్రీధర్ తెలిపారు.