వరంగల్ ఎంజీఎంలో పాము కలకలం

79చూసినవారు
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లో శుక్రవారం పాము కలకలం రేపింది. ఫిజియోథెరపీ డిపార్ట్మెంట్ వద్ద పాము ప్రత్యక్షం కావడంతో రోగులు భయభ్రాంతులకు గురయ్యారు. డిపార్ట్మెంట్ వెనక భాగంలో చెత్త పేరుకుపోవడంతో విష కీటకాలు వస్తున్నాయని రోగి బంధువులు వెల్లడించారు. ఎంజీఎం ఆస్పత్రిలో అడ్మినిస్ట్రేషన్ సరిగా లేకపోవడంతోనే ఇష్టారాజ్యంగా శానిటేషన్ సిబ్బంది, నెలకు ఒకసారి కూడా క్లీన్ చేయడం లేదని రోగులు ఆరోపించారు.

సంబంధిత పోస్ట్