అవధూత దత్తపీఠం ఉత్తరాధికారి పరమ హంస పరివ్రజాక చార్య వర్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ శుక్రవారం వరంగల్ నగరానికి వస్తున్నారని శ్రీగణపతి సచ్చిదానంద దత్త జ్ఞాన బోధ సభ ట్రస్ట్ సభ్యులు వామన్ రావు తెలిపారు. దత్తక్షేత్రంలో ఈ కొత్త సంవత్సరంలో భక్తులకు ఏడాది లో మంచి శుభాలు కలగాలని ప్రత్యేకంగా నవగ్రహ హోమం ఏర్పాటు చేసారని అన్నారు.