కోటలో శ్రీలంక జర్నలిస్టులు

69చూసినవారు
కోటలో శ్రీలంక జర్నలిస్టులు
వరంగల్ కోటను శనివారం శ్రీలంక దేశానికి చెందిన 30 మంది జర్నలిస్టులు సందర్శించారు. హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న శ్రీలంక దేశానికి చెందిన పలు పత్రికల జర్నలిస్టులు మధ్యకోటలో పర్యటించారు. కోట అందాలను, శిల్ప సౌందర్యాన్ని వెంట తెచ్చుకున్న కెమెరాల్లో బంధించారు. కాకతీయుల చరిత్ర, విశిష్టతను జర్నలిస్టులకు టూరిజం డిపార్ట్మెంట్ ఉద్యోగి సూర్య కిరణ్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్