చిన్నబ్రిడ్జి కింద నిలిచిన నీరు

67చూసినవారు
చిన్నబ్రిడ్జి కింద నిలిచిన నీరు
వరంగల్ నగరంలో కురుస్తున్న వర్షానికి ఎస్ఆర్ఆర్ తోట, హంటర్ రోడ్డు రైల్వే చిన్నబ్రిడ్జి కిందకు వరద నీరుచేరి రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బ్రిడ్జి ముందు ఏర్పడిన గోతిని మట్టితో సమాంతరం చేసినట్లయితే వరద నీరు నిల్వకుండా ఉంటుందని, బాటసారులు బ్రిడ్జి కింద వెళ్లడానికి ఇబ్బందులు తప్పుతాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్