యువతీ మిస్సింగ్

61చూసినవారు
యువతీ మిస్సింగ్
వరంగల్ డీఎంహెచ్ ఓ ఆఫీస్ సమీపంలోని సత్యసాయి అపార్ట్మెంట్ లో ఉంటున్న కంద గట్ల సునేత్ర అదృశ్యమైనట్లు మట్టెవాడ సీఐ తుమ్మగోపి తెలిపారు. శుక్రవారం రాత్రి తండ్రి సురేష్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్