కనీస వేతనం రూ. 26, 000 చెల్లించాలి

51చూసినవారు
కనీస వేతనం రూ. 26, 000 చెల్లించాలి
ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న థర్డ్ పార్టీ కాంట్రాక్ట్ ఉద్యోగులైన, శానిటేషన్, పేషెంట్కిర్, సెక్యూరిటీ సిబ్బంది కనీస వేతనం రూ. 26వేలు ఇవ్వాలని తెలంగాణ మెడికల్ రాష్ట్ర అధ్యక్షుడు యుసుబ్ డిమాండ్ చేశారు. బుదవారం వరంగల్ సికెఎం హాస్పిటల్ సూపరింటెండెంట్ తో మాట్లాడుతూ. వీరికి శ్రమదోపిడికి గురిచేస్తున్నారని అలాగే చట్టప్రకారం ఇవ్వాల్సిన పండుగ, జాతీయ, ఆర్జిత సెలువుల అమలు చేయాలన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్