వృద్ధురాలు అదృశ్యం

70చూసినవారు
వృద్ధురాలు అదృశ్యం
వరంగల్ బృందావన్ బ్యాంకు కాలనీకి చెందిన వృద్ధురాలు అదృశ్యమైనట్లు మట్టెవాడ సీఐ టి. గోపి గురువారం రాత్రి తెలిపారు. కాలనీకి చెందిన మంద రాధమ్మ ఈ నెల 14న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో కుమారుడు రాజ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్