హనుమకొండ హంటర్ రోడ్ లోని కాకతీయ జంతు సంరక్షణ శాలలో శనివారం రెండు పులులను, అడవి దున్నలను విడుదల చేసి పులులకు శంకర్, సిమ్రాన్ గా నామకారణం చేసిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, KUDA చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి, పీసీసీఎఫ్ వైల్డ్ లైఫ్ తెలంగాణ అధికారి యెలుసింగ్ మేరు పాల్గొన్నారు..