దొంగని కట్టేసి కొట్టారు

71చూసినవారు
దొంగని కట్టేసి కొట్టారు
వరంగల్ పుప్పాలగుట్టలో దొంగని పట్టుకొని స్థానికులు కట్టేసి కొట్టారు. శుక్రవారం అర్థరాత్రి టవల్ పై వచ్చి తాళం వేసిన ఇంటి ముందు దుండగుడు హల్చల్ చేశాడు. దీంతో పుప్పాల గుట్ట వాసులు భయభ్రాంతులకు గురయ్యారు. సీసీ కెమెరా లో ఇంటి పై దాడి దృశ్యాలు రికార్డు అయ్యాయి. దుండగుడు మిల్స్ కాలని పోలీసుల అదుపులో ఉన్నాడు. స్థానికులు పోలిస్ పెట్రోలింగ్ పెంచాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్