నాయుడు బంక్ నుండి హంటర్ రోడ్డు హైవే పైన స్ట్రీట్ లైట్లు లేవు

68చూసినవారు
వరంగల్ నాయుడు బంక్ నుండి ఉర్సు హంటర్ రోడ్డు హైవే పైన స్ట్రీట్ లైట్లు గత వారం రోజుల నుంచి వెలగట్లేదని స్థానిక ప్రజలు తెలిపారు, రోడ్డుపైన వాహనాలకు కనిపించక ఆక్సిడెంట్ జరగడానికి మూల కారణం అవుతుందని తెలిపారు. బల్దియా అధికారులు తక్షణమే వీటిని పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం రాత్రి చీకట్లో రోడ్డు ప్రమాదం కూడా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్