వరంగల్: అక్రమంగా మా భూమిని కాజేయలని చూస్తున్నారు

50చూసినవారు
వరంగల్ స్తంభంపల్లి శివారు సర్వేనెంబర్ 362 /1 లో 5 ఎకరాల భూమి వాళ్ల రజితకుమారి అమ్మమ్మ బిల్లా శాంత పేరు మీద ఉండేది. రియల్ ఎస్టేట్ బ్రోకర్లు దొంగ సంతకాలు సృష్టించి భూమిని ఇతరులకు ఫ్లాట్లు చేసి విక్రయించడంతో న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కాగితాలు పరిశీలించి భూమి తనకే చెందే విధంగా తీర్పులిచ్చిందని, అక్రమంగా తమ భూమిని కాజాయాలని చూసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని రజిత కుమారి కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్