వరంగల్ రైల్వే స్టేషన్లో దొంగ అరెస్టు

68చూసినవారు
వరంగల్ రైల్వే స్టేషన్ రెండో ప్లాట్ఫాంలో ఆర్పీఎఫ్, జీఆర్పీ పోలీసులు శనివారం తనిఖీలు చేస్తుండగా. స్టేషన్లోని పుట్కవర్ బ్రిడ్జి వద్ద ఖమ్మంకు చెందిన అశోక్ కుమార్ అనుమానాస్పదంగా కనిపించాడు. అతడిని విచారించగా. రూ. 1, 81, 668 విలువైన 3, 278 తులాల బంగారు పుస్తెలతాడు లభ్యమైంది. జూన్16న పద్మావతి ఎక్స్ ప్రెస్లోని ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి దొంగిలించినట్లు కేసు నమోదు చేసినట్లు జీఆర్పీ సీఐ నరేష్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్