తొర్రూరు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీ సీజ్

74చూసినవారు
తొర్రూరు: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీ సీజ్
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం వెలికట్టే శివారు అక్రమంగా లారీలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యం లారీని మంగళవారం సాయంత్రం వరంగల్ ఖమ్మం హైవే మీద తొర్రూరు పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకొని సీజ్ చేసారు. ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లాకి చెందిన లారీ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని 18 టన్నుల సుమారు 4, 50, 000/- విలువ గల రేషన్ స్వాధీనం చేసుకున్నారు.

సంబంధిత పోస్ట్