కోట చుట్టూ మూడంచల భద్రత

53చూసినవారు
ప్రపంచ సుందరిమణుల ఓరుగల్లు పర్యటన నేపథ్యంలో ఓరుగల్లు కోటాను బుధవారం సాయంత్రం ప్రపంచ సుందరిమణులు సందర్శించనున్నారు. ఈ నేపథ్యంలో కోట చుట్టూ మూడంచల భద్రతతో పాటు ఆక్టోపస్, సిటీ గార్డ్, తెలంగాణ స్టేట్ పోలీస్ తదితర విభాగాల పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను నిర్వహిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్