నకిలీ ఎలక్ట్రికల్ సామగ్రి పట్టివేత

81చూసినవారు
వరంగల్ శివనగర్ లోని శ్రీ పార్వతి ఎలక్ట్రికల్స్ షాపులో బ్రాండెండ్ కంపెనీల పేరుతో నకిలీ వైర్లు, స్విచ్లు విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు టాస్క్ ఫోర్స్, మిల్స్ కాలనీ పోలీసులు సంయుక్తంగా షాపులో తనిఖీ నిర్వహించారు. రూ. 28, 67, 762 విలువైన ఎలక్రిక్టల్ వైర్లు, సామగ్రిని గుర్తించి సీజ్ చేశారు. నిర్వాహకుడు చౌదరి ధనరావును మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు మంగళవారం సాయంత్రం ఏసీపీ వెల్లడించారు.

సంబంధిత పోస్ట్