కమిషనరేట్ లో ఏడుగురు ఎస్సైల బదిలీ

75చూసినవారు
కమిషనరేట్ లో ఏడుగురు ఎస్సైల బదిలీ
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడుగురు ఎస్ఐలను వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేస్తూ గురువారం రాత్రి కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేశారు. బండి శ్రావణ్ కొడకండ్ల నుంచి లింగాలఘనపూర్, రాజు లింగాలఘనపూర్ నుంచి ఇంతెజార్ గంజ్, రాంచరణ్ కేయూసీ నుంచి జాఫర్ గడ్, సురేష్ వీఆర్ నుంచి వేలేర్, హరిత వేలేర్ నుంచి సుబేదారి, నవీన్ కుమార్ వీఆర్ నుంచి చిల్పూర్, రాజేందర్ చిల్పూర్ నుంచి కేయూసీకి బదిలీ అయ్యారు.

సంబంధిత పోస్ట్