24 అంతస్తుల హాస్పటల్ సందర్శన

84చూసినవారు
వరంగల్లో కడుతున్న మల్టి సూపర్ స్పెషాలిటీ హాస్పటల్ ను శనివారం సీఎం రేవంత్ రెడ్డి సందర్శించారు. వరంగల్ సెంట్రల్ జైలును 15 రోజుల్లో కూల్చి , శంకుస్థాపన చేశారు. దీనికి 1100 కోట్లను వెచ్చించి 24 అంతస్తుల భవనాన్ని నిర్మించాలని ప్రణాళికతో ముందుకు పోయారు. ప్రైవేట్ హాస్పిటలను ప్రారంభోత్సవం చేసేందుకు వచ్చి తూతూ మంత్రంగా కేవలం 15 నిమిషాలు మాత్రమే అంత పెద్ద ఆసుపత్రిని సందర్శించి వెళ్లిపోయారు.

సంబంధిత పోస్ట్