వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ లో తన కార్యాలయంలో శుక్రవారం ఏసీపీ నందిరాం నాయక్ చేతుల మీదుగా ఎన్ఎస్ టీవీ 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజమైన వార్తలు సమాజానికి ఉపయోగపడేవి అందించాలంన్నారు. ఎన్ఎస్ టీవీ యాజమాన్యానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు కనుకుట్ల రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.