వరంగల్: 18,19,20,21 డివిజన్ల అధ్యక్షులుగా అపురూప రజనీష్ నేత

67చూసినవారు
వరంగల్: 18,19,20,21 డివిజన్ల అధ్యక్షులుగా అపురూప రజనీష్ నేత
భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా సంస్థాగత నిర్మాణంలో భాగంగా జిహెచ్ఎంసి పరిధి లోని ఆర్గనైజేషన్ ప్రకారం 18, 19, 20, 21 డివిజన్లు కలిసి ఒక మండలముగా ఏర్పాటు చేసి ఎన్నికలు ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్ర బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి ఎండల లక్ష్మీనారాయణ సిఫార్సులతో జిల్లా ఎన్నికల అధికారి వేముల నరేందర్ రావు రజనీష్ నేతను అధ్యక్షునిగా శుక్రవారం ప్రకటించారు. ఈ నియామకానికి సహకరించిన వారికి రజనీష్ కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్