వరంగల్: పండగకి ఊరెళ్తున్నారా..  అయితే జాగ్రత్త ?

52చూసినవారు
వరంగల్: పండగకి ఊరెళ్తున్నారా..  అయితే జాగ్రత్త ?
వరంగల్ నగర ప్రజలకు మట్వాడా పోలీసు వారి సూచన. మీ ఇంటి భద్రత గుర్తించి ఈ కింది సూచనలు పాటించండీ. ఊరుకు వెళ్లే ముందు పేపర్, పాల ప్యాకెట్ వాళ్ళని మీరు వచ్చే వరకు రావద్దని చెప్పండి. ఇంట్లో విలువైన వస్తువులు పెట్టకుండా లాకర్లలో పెట్టండి. మీ సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయో లేవో చెక్ చేసుకోండి. ఇంటి ఆవరణలో/హాల్లో లైట్ వెలిగేలా చూడండి అని మట్వాడా ఎస్ హెచ్ ఓ తగు సూచనలు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్