వరంగల్: శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు

76చూసినవారు
వరంగల్: శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షులు
వైకుంఠ ద్వార దర్శనం కుటుంబ సభ్యులతో తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని వరంగల్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గంట రవికుమార్ శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్బంగా శ్రీమహావిష్ణువు దర్శనమిచ్చే పర్వదినమైన ఈ ఏకాదశి రోజున మూడు కోట్ల దేవతల అనుగ్రహం మీ అందరిపైన ఉండాలని ఆ దేవదేవుని ఆశీస్సులు ఎల్లవేళలా రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుంటూ ప్రజలందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్