వరంగల్: ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి

61చూసినవారు
వరంగల్: ఆస్తి తగాదాల్లో సొంత అన్నపై తమ్ముడు కత్తితో దాడి
వరంగల్ నగర కేంద్రానికి చెందిన ఐలోని చిరంజీవి పై గిర్మాజీపేటలో నివాసం ఉంటున్న తన తమ్ముడు ఐలోని శంకర్ ఆస్తి పంపకాల్లో తేడా రావడంతో ఆదివారం కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో చిరంజీవికి తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా.. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్