రాష్ట్ర బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమని బిజెపి రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్ రావు అన్నారు. గురువారం వరంగల్లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 11 సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. రాబోయే అన్ని ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు సమష్టిగా కష్టపడి పని చేయాలన్నారు.